Friday, 27 December 2013

Reset Windows 7 Adminstrator Password without using any Third party software
మీ Windows పాస్‌వర్డ్ మర్చిపోయారా? మరో ఈజీ మెథడ్ ఇదిగోండి.. Must Watch & Share వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M మీరు వెచ్చించవలసిన సమయం: 4.28 Secs పాస్ వర్డ్ మర్చిపోవడం మనందరికీ కామన్.. మీరు విండోస్ XP, 7, Vista, 8 వంటి వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు వాడుతూ ఉంటే ఒకవేళ మీ విండోస్ పాస్‌వర్డ్ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడం ఎలాగో గతంలో ఈ వీడియోలో చూపించడం జరిగింది. http://www.youtube.com/watch?v=j25mK3asgGE అయితే ఆ వీడియోలో వేరే థర్డ్ పార్టీ టూల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని సిడిలో రైట్ చేసుకుని మాత్రమే విండోస్ పాస్‌వర్డ్ రీసెట్ చేసుకోవడం కుదురుతుంది. కానీ ఇప్పుడు పరిచయం చేయబోతున్న వీడియోలో మీరు ఎలాంటి వేరే టూల్ వాడాల్సిన పనిలేదు. చాలా ఈజీగా 1-2 నిముషాల్లో మీ పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.. గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు. వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=ZgFOTkgZr-M ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్ ఎడిటర్ కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్ http://computerera.co.in http://youtube.com/nallamothu http://nallamothusridhar.com ‪#‎computerera‬ ‪#‎telugu‬

COURTESY:Computer Era Magazine

0 comments:

Post a Comment

Unordered List

Sample Text

Popular Posts