తెలుగు లో వ్రాయ వచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం దేనికి వెంటనే రంగం లోకి దిగండి
అంతే కాకుండా గూగుల్ ట్రన్స్లెటరేషన్ IME (ఇన్ పుట్ మెతొడ్ ఎడిటర్) దీనిని అర్కుట్, బ్లాగర్ వినియొగదారులకు అందుబాటులొ ఉంది. ఈ అప్లికెషన్ ని గూగుల్ వారు బెంగాళురు పరిశొదన కార్యలయంలొ రుపొందించారు
Link: Link for Telugu Translation
0 comments:
Post a Comment